అనంతపురం మేయర్ బరిలో రమేశ్ గౌడ్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అనంతపురం మేయర్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరుకానున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ తరఫున మేయర్ అభ్యర్థిగా రమేశ్ గౌడ్ బరిలో దిగుతున్నారు. ఇరు పార్టీల నేతలు భారీ ర్యాలీలతో నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అనంతపురంలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది.





