డోన్లో ఏకగ్రీవానికి సుజాత అల్టిమేటం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్, బేతంచర్ల, నందికొట్కూరు, ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. డోన్లో మున్సిపాలిటీ ఏకగ్రీవం కావాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే సుజాత అల్టిమేటం జారీ చేశారు. దీంతో వైఎస్సార్సీపీ నామినేషన్ వేస్తుందా లేదా అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అక్కడ పోలీసులు గట్టి నిఘా ఉంచారు.





