నెల్లూరులో రెబెల్స్ నామినేషన్ల జోరు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నెల్లూరు మున్సిపల్ పోరులో నామినేషన్ల చివరి రోజున ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. పార్టీ బీ-ఫాం దక్కినా దక్కకపోయినా నామినేషన్లు వేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలతో తరలివచ్చి నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్నారు. దీంతో నెల్లూరు రాజకీయం రసవత్తరంగా మారింది.





