జీవీఎంసీ మేయర్ బరిలో ముక్కా శ్రావణి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
గ్రేటర్ విశాఖ మేయర్ అభ్యర్థిగా ముక్కా శ్రావణి నామినేషన్ వేయనున్నారు. ఆమెను టీడీపీ అధికారిక మేయర్ అభ్యర్థిగా బరిలోకి దించింది. నామినేషన్ల చివరి రోజు కావడంతో శ్రావణి నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీంతో జీవీఎంసీ ఎన్నికల బరిలో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.





