ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించనున్నారు. జిల్లాలో పలు కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొంటున్నారు. డిప్యూటీ సీఎం పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.





