ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేళ ఉద్రిక్తతలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నామినేషన్ల వేళ ఏపీలోని పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కడప సహా రాయలసీమ జిల్లాలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఘర్షణ వాతావరణం కనిపించింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.





