గగన్యాన్ క్రూ మాడ్యూల్ సెపరేషన్ టెస్టులు సక్సెస్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
గగన్యాన్ ప్రయోగంలో కీలక ముందడుగు పడింది.
భారత గగన్యాన్ ప్రోగ్రామ్లో ఇస్రో కీలక మైలురాయిని దాటింది.
క్రూ మాడ్యూల్-సర్వీస్ మాడ్యూల్ సెపరేషన్ పరీక్షలను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది.
తొలి మానవ రహిత 'G1' ఫ్లైట్ ప్రయోగానికి ముందు ఈ క్రూ మాడ్యూల్ సెపరేషన్ సిస్టమ్ను ఇస్రో ధృవీకరించింది.
2026లో చేపట్టనున్న మొదటి మానవ రహిత (G1) మిషన్కు ఈ పరీక్షలు మార్గం సుగమం చేశాయి.
భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్రకు లైన్ క్లియర్ అయింది.





