మేరీల్యాండ్ SSVT ఆలయంలో అయ్యప్ప ఇరుముడి ప్రారంభం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అమెరికాలోని మేరీల్యాండ్ SSVT ఆలయంలో లార్డ్ అయ్యప్పకు సమర్పించే పవిత్ర ఇరుముడి కార్యక్రమం ప్రారంభమైంది.
నల్లని దీక్షా వస్త్రాలు ధరించిన భక్తులు రాత్రివేళ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేశారు.
అయ్యప్ప సన్నిధికి వెళ్లే బంగారు మెట్ల ఎదుట పూజారి క్రతువులు నిర్వహించారు.
పవిత్ర పదునెట్టాంబడి (18 మెట్లు), అయ్యప్పను కీర్తిస్తూ భక్తులు భక్తిగీతాలు ఆలపించి కరతాళ ధ్వనులతో శరణు వేడారు.
అమెరికాలో అయ్యప్ప నామస్మరణతో భక్తి పారవశ్యం నెలకొంది.





