తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
కోల్‌కతాలో దుర్గాపూజ తొక్కిసలాట.. 17 మంది మృతిమంచిర్యాల‌ జిల్లా: లక్షేట్టిపేట మండల కేంద్రం గాంధీ చౌక్ వద్ద రోడ్డు ప్రమాదంమున్సిపల్ ఎన్నికల్లో రెండో రోజు 7,825 నామినేషన్లుపుంగనూరు ఘటనలో గాయపడిన సిబ్బందిని పరామర్శించిన ఎంపీ మిథున్ రెడ్డివిజయవాడ మేయర్ అభ్యర్థిగా ఏబీ వెంకటేశ్వరరావుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన షర్మిలవిజయవాడ ఉత్సవ్‌లో విజయ్ దేవరకొండ , రష్మిక సందడి.కోల్‌కతాలో దుర్గాపూజ మండపం వద్ద తొక్కిసలాట తరహా పరిస్థితియువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకోల్‌కతాలో దుర్గాపూజ తొక్కిసలాట.. 17 మంది మృతిమంచిర్యాల‌ జిల్లా: లక్షేట్టిపేట మండల కేంద్రం గాంధీ చౌక్ వద్ద రోడ్డు ప్రమాదంమున్సిపల్ ఎన్నికల్లో రెండో రోజు 7,825 నామినేషన్లుపుంగనూరు ఘటనలో గాయపడిన సిబ్బందిని పరామర్శించిన ఎంపీ మిథున్ రెడ్డివిజయవాడ మేయర్ అభ్యర్థిగా ఏబీ వెంకటేశ్వరరావుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన షర్మిలవిజయవాడ ఉత్సవ్‌లో విజయ్ దేవరకొండ , రష్మిక సందడి.కోల్‌కతాలో దుర్గాపూజ మండపం వద్ద తొక్కిసలాట తరహా పరిస్థితియువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
వాతావరణం
📅 తేదీ వారీగా

దాండియా వేడుకలో విషాదం.. విద్యార్థులపై కూలిన లైటింగ్ స్టాండ్, ఇద్దరు మృతి

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని MVSR ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన దాండియా వేడుకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

ఈదురుగాలుల కారణంగా భారీ లైటింగ్ స్టాండ్ ఒక్కసారిగా విద్యార్థులపై కూలిపోయింది. ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడగా, ఇద్దరు మృతి చెందినట్లు తాజా సమాచారం.

సుమారు 700 మంది విద్యార్థులు పాల్గొన్న కార్యక్రమంలో ఈ ఘటన జరగడంతో తీవ్ర కలకలం నెలకొంది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు