న్యూజెర్సీలో చలిని లెక్కచేయకుండా చాముండి హోమం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అమెరికాలోని న్యూజెర్సీలో చాముండి హోమం ఘనంగా నిర్వహించారు.
గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయకుండా భక్తులు ఈ హోమంలో పాల్గొన్నారు.
తీవ్రమైన చలి వాతావరణంలోనూ చాముండేశ్వరి హోమ క్రతువు సాగింది.





