లాంగర్ హౌస్లో బాణసంచా సీజ్.. ఒకరి అరెస్ట్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్లోని లాంగర్ హౌస్ ప్రాంతంలో కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఎలాంటి లైసెన్స్ లేదా అనుమతి లేకుండా నివాస గృహంలో నిల్వ ఉంచిన రూ.2.63 లక్షల విలువైన బాణసంచాను స్వాధీనం చేసుకున్నారు.
ఈ వ్యవహారంలో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు శనివారం పోలీసులు తెలిపారు.





