కేరళ చీఫ్ మినిస్టర్ వీడీ సతీశన్ పంబలో శబరిమల యాత్రికుల సౌకర్యాల పరిశీలన
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కేరళ చీఫ్ మినిస్టర్ V. D. Satheesan శనివారం (17.10.2026) పంబలో శబరిమల యాత్రికుల ఏర్పాట్లను పరిశీలించారు.
భక్తులతో కలిసి నడుస్తూ అక్కడి ఏర్పాట్లను సమీక్షించారు.
పంబలోని ఓ టాయిలెట్ బ్లాక్ను సందర్శించి, అక్కడ అపరిశుభ్ర పరిస్థితులను చూసిన తర్వాత వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.





