పోలీసుల ముందే రెచ్చిపోయిన అల్లరిమూకలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులపై ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో నామినేషన్ కేంద్రం రణరంగంగా మారింది. అల్లరిమూకలను పోలీసులు అదుపు చేయలేకపోయారు. చివరికి ఇరు వర్గాలను లాఠీలతో చెదరగొట్టారు.





