తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
దసరా వేళ హైదరాబాద్ నుంచి పల్లెబాట.. భారీగా ట్రాఫిక్ జామ్అనంతపురం జిల్లా: అనంతపురం మేయర్ స్థానం బిజెపికి కేటాయింపువనపర్తిలో దారుణం.. భర్త హత్యకు భార్య, ప్రియుడి కుట్రఅమెరికాలో హెచ్-1బీ వేతన పరిమితి పెంపు.. 1.40 లక్షల డాలర్లకు పెంచాలని బిల్లున్యూజిలాండ్ పర్యటనకు భారత జట్లను ప్రకటించిన బీసీసీఐ.. శుభ్‌మన్, శ్రేయస్ కెప్టెన్సీన్యూజిలాండ్ సిరీస్‌కు బుమ్రా రీఎంట్రీ.. వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్భారత నౌకాదళంలోకి చేరిన 'INS సమర్థక్'.. ప్రైవేట్ రంగంలో నిర్మించిన తొలి నౌకభద్రకాళి మాడవీధుల్లో భారీ రథందసరా వేళ హైదరాబాద్ నుంచి పల్లెబాట.. భారీగా ట్రాఫిక్ జామ్అనంతపురం జిల్లా: అనంతపురం మేయర్ స్థానం బిజెపికి కేటాయింపువనపర్తిలో దారుణం.. భర్త హత్యకు భార్య, ప్రియుడి కుట్రఅమెరికాలో హెచ్-1బీ వేతన పరిమితి పెంపు.. 1.40 లక్షల డాలర్లకు పెంచాలని బిల్లున్యూజిలాండ్ పర్యటనకు భారత జట్లను ప్రకటించిన బీసీసీఐ.. శుభ్‌మన్, శ్రేయస్ కెప్టెన్సీన్యూజిలాండ్ సిరీస్‌కు బుమ్రా రీఎంట్రీ.. వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్భారత నౌకాదళంలోకి చేరిన 'INS సమర్థక్'.. ప్రైవేట్ రంగంలో నిర్మించిన తొలి నౌకభద్రకాళి మాడవీధుల్లో భారీ రథం
వాతావరణం
📅 తేదీ వారీగా

దసరా వేళ హైదరాబాద్ నుంచి పల్లెబాట.. భారీగా ట్రాఫిక్ జామ్

ప్రభుత్వంహైదరాబాద్
దసరా వేళ హైదరాబాద్ నుంచి పల్లెబాట.. భారీగా ట్రాఫిక్ జామ్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ పెరిగింది.

కుటుంబ సభ్యులతో కలిసి దసరా పండుగ జరుపుకునేందుకు ప్రజలు తమ స్వగ్రామాలకు పయనమయ్యారు.

ప్రజలు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్‌తో పాటు సొంత వాహనాల్లో సొంతూళ్లకు తరలివెళ్తున్నారు.

ముఖ్యంగా మియాపూర్ నుంచి బాలానగర్ వై జంక్షన్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

నగరంలో పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ పెరిగింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు