తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
దసరా ప్రయాణికులకు ఊరట.. 7 వేల ప్రత్యేక బస్సులుజమ్మూకశ్మీర్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. మహిళా అధికారిపై బూతులుమంగళహాట్‌లో భారీగా అక్రమ బాణసంచా సీజ్.. రూ.10 లక్షల సరుకు స్వాధీనంజలపాతం వద్ద సరదాగా మొదలైన ట్రిప్.. క్షణాల్లో విషాదంగా మారింది!పిల్లల కళ్లెదుటే భార్యపై కత్తితో దాడి.. బద్వేల్లో దారుణ హత్యకిట్‌క్యాట్ ఓపెన్ చేస్తే షాక్!.. చాక్లెట్‌లో పురుగులంటూ వీడియో వైరల్అక్రమ కట్టడాలపై GHMC ఉక్కుపాదం.. 473 నిర్మాణాలు రాడార్‌లో!సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు కీలక మలుపు.. CBI విచారణకు హైకోర్టు ఆదేశందసరా ప్రయాణికులకు ఊరట.. 7 వేల ప్రత్యేక బస్సులుజమ్మూకశ్మీర్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. మహిళా అధికారిపై బూతులుమంగళహాట్‌లో భారీగా అక్రమ బాణసంచా సీజ్.. రూ.10 లక్షల సరుకు స్వాధీనంజలపాతం వద్ద సరదాగా మొదలైన ట్రిప్.. క్షణాల్లో విషాదంగా మారింది!పిల్లల కళ్లెదుటే భార్యపై కత్తితో దాడి.. బద్వేల్లో దారుణ హత్యకిట్‌క్యాట్ ఓపెన్ చేస్తే షాక్!.. చాక్లెట్‌లో పురుగులంటూ వీడియో వైరల్అక్రమ కట్టడాలపై GHMC ఉక్కుపాదం.. 473 నిర్మాణాలు రాడార్‌లో!సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు కీలక మలుపు.. CBI విచారణకు హైకోర్టు ఆదేశం
వాతావరణం
📅 తేదీ వారీగా

జమ్మూకశ్మీర్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. మహిళా అధికారిపై బూతులు

జాతీయంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

జమ్మూకశ్మీర్‌లో ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మహిళా అధికారిపై అనుచిత పదజాలంతో దూషించిన వీడియో వైరల్ అయింది.

వర్చువల్ మీటింగ్‌లో మహిళా జేకేఏఎస్ అధికారి మాట్లాడేందుకు ప్రయత్నించగా.. 'నోరు మూసుకో, బ్లడీ షిట్.. నేను నీ బాస్‌ని.. నీతో ఇలాగే మాట్లాడతాను' అంటూ రాజీవ్ రంజన్ కేకలు వేశారు.

ఆయన నోరు మూసుకోమని ఆదేశించినప్పటికీ ఆ మహిళా అధికారి నిరాకరిస్తూ ఎదురు మాట్లాడటంతో వివాదం చెలరేగింది.

ఆమె 'టు హెల్ విత్ యూ' అని బదులివ్వడంతో.. వెంటనే ఆమె సస్పెన్షన్ ఆర్డర్ డ్రాఫ్ట్ చేయాలని, సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని సిఫార్సు చేస్తూ జీఏడీకి వెంటనే లేఖ రాయాలని సిబ్బందిని ఆదేశించారు.

ఆమె ఎలాంటి పనీ చేయడం లేదని, డెలివరీ జీరో అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు