తెలుగు ఎడిషన్ · 28 సెప్టెంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
సచివాలయ ఉద్యోగులపై లాఠీఛార్జ్.. జగన్ ఫైర్భారీగా సంపద కోల్పోయిన ప్రముఖులుదేశవ్యాప్త బ్యాంక్ సమ్మె వాయిదాకారు పైకప్పుపై కానిస్టేబుల్ సాహసంసామాన్యులకు షాక్.. పెరగనున్న ఏసీ, టీవీ ధరలుమనుషుల్లాగే మాటలు విడదీస్తున్న కుక్కలుమణికొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు పతకాలుసచివాలయ ఉద్యోగులపై లాఠీఛార్జ్.. జగన్ ఫైర్భారీగా సంపద కోల్పోయిన ప్రముఖులుదేశవ్యాప్త బ్యాంక్ సమ్మె వాయిదాకారు పైకప్పుపై కానిస్టేబుల్ సాహసంసామాన్యులకు షాక్.. పెరగనున్న ఏసీ, టీవీ ధరలుమనుషుల్లాగే మాటలు విడదీస్తున్న కుక్కలుమణికొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు పతకాలు

దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె వాయిదా

బిజినెస్జాతీయం
దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె వాయిదా
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సెప్టెంబర్ 28-30 తేదీల్లో జరగాల్సిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె వాయిదా పడింది.

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) మధ్య కీలక అంశాలపై అవగాహన కుదిరింది.

సెప్టెంబర్ 27 రాత్రి 9:30 గంటలకు జరిగిన భేటీ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనియన్ ప్రకటించింది.

మిగిలిన శనివారాలను సెలవులుగా ప్రకటించాలనే డిమాండ్‌పై చర్చించేందుకు IBA, UFBU ప్రతినిధులతో వెంటనే హైలెవల్ కమిటీ ఏర్పాటు కానుంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు