సామాన్యులకు షాక్.. పెరగనున్న ఏసీ, టీవీ ధరలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రాగి, ఉక్కు, ప్లాస్టిక్, రవాణా, సరఫరా ఖర్చులు పెరగడంతో ఏసీ, టీవీ, వాషింగ్ మెషీన్ల ధరలు ప్రియం కానున్నాయి.
అక్టోబర్ 1 నుంచి ఏసీలపై 5%, టీవీలు, వాషింగ్ మెషీన్లపై 2-3% ధరలు పెంచేందుకు హైయర్ సన్నాహాలు చేస్తోంది.
ఇతర ప్రముఖ బ్రాండ్లు సైతం ధరలను 5 నుంచి 8 శాతం వరకు పెంచే యోచనలో ఉన్నాయి.
పరిమిత కాలం పాటు పాత స్టాక్ మాత్రమే పాత ధరలకే లభించే అవకాశం ఉంది.
వినియోగదారులపై పడనున్న అదనపు భారం.
ClickTelugu ని ఫాలో అవ్వండిX



