ఈసీ రగడ వేళ.. రాహుల్ ఆసక్తికర పోస్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎన్నికల సంఘం వివాదం నడుమ 'I love swimming in sea when it's rough' అంటూ రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..
'Rough is just another kind of calm' అంటూ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్య..
ఎన్నికల సంఘం, SIR వివాదంపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను తోసిపుచ్చిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్..
మరోవైపు సీఈసీ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం..
SIRకు సంబంధించిన 9 నిబంధనలను మారుస్తూ సమావేశాల ఎజెండాలు విడుదల చేయాలని నిర్ణయించిన ఈసీ..
ECINet వ్యవస్థ పనితీరును సమగ్రంగా సమీక్షించాలని ఆదేశించిన ఎన్నికల సంఘం.
ClickTelugu ని ఫాలో అవ్వండిX





