ఉత్తరాఖండ్‌లో కుండపోత.. హైవే బంద్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల ధాటికి బద్రీనాథ్-రిషికేశ్ జాతీయ రహదారి మూసివేత..
శిరోబాగఢ్ జోన్ సమీపంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం.. భారీగా నిలిచిపోయిన వాహనాలు..
హైవేపై తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుపోయిన యాత్రికులు.
ClickTelugu ని ఫాలో అవ్వండిX





