చార్ ధామ్ యాత్ర తాత్కాలికంగా బంద్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఉత్తరాఖండ్‌లో చార్ ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేత.. యాత్రికుల భద్రత కోసమేనన్న విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్
గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ మార్గాల్లో భారీ వర్షాలు, మంచు, కొండచరియలు విరిగిపడే ముప్పు.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్
బాగేశ్వర్, పిథోరాఘర్, డెహ్రాడూన్, తెహ్రీ, పౌరి, హరిద్వార్ ప్రాంతాల్లో కొనసాగుతున్న రెడ్ అలర్ట్
కేదార్‌నాథ్ వెళ్లే హెలికాప్టర్ సర్వీసులు పూర్తిగా రద్దు.. యాత్రికులు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలంటూ అధికారుల హెచ్చరిక
ఫోటో: Sanjeev travelgrapher / Wikimedia Commons (CC BY-SA 4.0)
ClickTelugu ని ఫాలో అవ్వండిX





