శ్రావణమాసం పురస్కరించుకొని, ది.5-08-2024 నుండి ది.02-09-2024 వరకు తిరుమల రాజ గోపురం ప్రాకార మండపములో లక్షకుంకుమార్చన నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు ప్రత్యేక కుంకుమార్చనలు జరుపుతారు. పూజా సమయం సుమారు 30 నిమిషములు ఉంటుంది. టికెట్టు రుసుము – రూ.1,000/-లు. ఈ పూజకు ఇద్దరిని అనుమతిస్తారు. ఈ పవిత్ర శ్రావణ మాసములో తిరుమల కొండపై శ్రీ దుర్గమ్మ సన్నిదానంలో కుంకుమార్చన నిర్వహించుకొను భక్తులకు ఇది సదవకాశం. కుంకుమార్చనకు సంబంధించి టికెట్లను ఇక్కడ క్లిక్ చేసి బుక్ …
Read More »Tag Archives: తిరుమల తాజా సమాచారం
పద్మావతి అమ్మవారి ప్రత్యేక దర్శనం టికెట్ల విడుదల
తిరుచానూరు అమ్మవారి ప్రత్యేక దర్శనానికి టికెట్లను టీటీడీ విడుదల చేసింది . టీటీడీ వెబ్సైట్ లో ఈమేరకు సమాచారం ఇచ్చారు . ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టికెట్లను అందుబాటులోకి తెచ్చారు . ప్రత్యేక దర్శనం టికెట్ వెల: 200 రూపాయలు . పద్మావతి అమ్మవారి దర్శనానికి టికెట్లను తీసుకోవాలి అనుకుంటే కింద లింక్ క్లిక్ చేయడం ద్వారా నేరుగా టీటీడీ వెబ్సైట్ నుంచి టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు పద్మావతి అమ్మవారి ప్రత్యేక దర్శనం టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి తిరుమల …
Read More »