Jobs in Bank: బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) మేనేజర్, రిలేషన్షిప్ మేనేజర్, హెడ్, ప్రాజెక్ట్ మేనేజర్, డేటా ఇంజనీర్లతో సహా వివిధ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. అభ్యర్థులు బ్యాంక్ వెబ్‌సైట్ www.bankofbaroda.inని చెక్ చేసి అప్లై చేసుకోవచ్చు. విద్యార్హత: Jobs in Bank: గుర్తింపు పొందిన కళాశాల, ఇన్‌స్టిట్యూట్,యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్/BE/B.Tech/MBA/PGDM/పోస్ట్ గ్రాడ్యుయేషన్/లా డిగ్రీ/CA/CMA/CFA వంటి డిగ్రీలలో ఏదైనా కలిగి ఉండాలి. ఫీజులు: జనరల్, EWS, OBC: రూ. 600 SC, ST, PWBD: రూ 100 వయో పరిమితి: కనిష్ట: …
Read More »