ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో (Tirupati Jobs) ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీ కోసమై నోటిఫికేషన్ జారీ చేశారు. టీటీడీ (TTD Temple) ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ (Civil Assistant Surgeons) (BC-B(W) -01, ST (W) – 01, BC-B -01, SC -01, BC-D(W)- 01) ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల అయింది. టీటీడీ చెబుతున్నదాని ప్రకారం మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు విద్యార్హత …
Read More »Tag Archives: ఉద్యోగావకాశాలు – ఏపీ
పదోతరగతి పాసయ్యారా ? బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు . . 55వేల జీతం!
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 400కు పైగా సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీ వివరాలు: డ్రైవర్ మెకానిస్ట్ ట్రాన్స్‌పోర్ట్ (OG): 417 పోస్టులు ఆపరేటర్ ఎక్స్‌కావేషన్ మెషినరీ (OG): 18 పోస్ట్‌లు డ్రాఫ్ట్స్‌మన్: 16 పోస్టులు టర్నర్: 10 పోస్ట్‌లు సూపర్‌వైజర్: 02 పోస్టులు డ్రైవర్ రోడ్ రోలర్: 02 పోస్ట్‌లు మెకానిస్ట్: 01 పోస్ట్ మొత్తం పోస్టుల సంఖ్య: 466 విద్యా అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత …
Read More »