అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం శివారు ప్రాంతం. విశాఖ శివారు ప్రాంతాలను అన్నిటినీ కలిపి అనకాపల్లి జిల్లాగా చేశారు. అనకాపల్లి మున్సిపాలిటీని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేశారు. అనకాపల్లి బెల్లం ప్రసిద్ధి పొందింది. దేశంలో రెండవ అతిపెద్ద బెల్లం మార్కెట్ గా అనకాపల్లి ఉంది. అనకాపల్లికి తూర్పున విశాఖ జిల్లా, పశ్చిమాన కాకినాడ జిల్లా, ఉత్తరాన విజయనగరం, అల్లూరి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. అనకాపల్లి విశాఖకు దగ్గరగా ఉండడంతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. ఫార్మా కంపెనీలు ఈ జిల్లాల్లోనే ఎక్కువ ఉన్నాయి. …
Read More »Tag Archives: Andhra Pradesh Districts
అల్లూరి సీతారామ రాజు జిల్లా
అల్లూరి సీతారామ రాజు జిల్లా విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేసిన జిల్లా. ఆంధ్రప్రదేశ్‌లోని ఈశాన్య జిల్లాలలో ఒకటి. ఇది ఉత్తర అక్షాంశంలో 17o – 17′ – 18o-21′ మధ్య, తూర్పు రేఖాంశంలో 80o – 53′ – 82o – 50′ మధ్య ఉంది. ఇది ఉత్తరాన పాక్షికంగా ఒడిశా రాష్ట్రం పాక్షికంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, పాక్షికంగా తెలంగాణ రాష్ట్రం, దక్షిణాన అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలతో పశ్చిమాన గోదావరి నది అలాగే …
Read More »