Wednesday , 8 January 2025

Tag Archives: Anakapalli District

భారీ వర్షంలోనూ పెన్షన్ల పంపిణీ ప్రారంభం

సెప్టెంబర్ నెలకు సమబంధించిన పెన్షన్ల పంపిణీ ప్రారంభం అయింది. అనకాపల్లి జిల్లాలో మంత్రి కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ చేపట్టారు. ఒక పక్క భారీగా వర్షాలు పడుతున్నా.. ఇంటింటికీ వెళ్ళి పెన్షన్లను అందిస్తున్నారు. దీంతో పెన్షన్ దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నర్సీపట్నంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటింటికీ పెన్షన్లను అందచేస్తున్నారు.  అనకాపల్లి జిల్లా పూర్తి సమాచారం తెలుసుకోవడం కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైట్ ను ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా చేరుకోవచ్చు:  అనకాపల్లి జిల్లా తాజా సమాచారం తెలుసుకోవడానికి …

Read More »

అనకాపల్లి జిల్లా 

అనకాపల్లి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం శివారు ప్రాంతం. విశాఖ శివారు ప్రాంతాలను అన్నిటినీ కలిపి అనకాపల్లి జిల్లాగా చేశారు. అనకాపల్లి మున్సిపాలిటీని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేశారు. అనకాపల్లి బెల్లం ప్రసిద్ధి పొందింది.  దేశంలో రెండవ అతిపెద్ద బెల్లం మార్కెట్‌ గా అనకాపల్లి ఉంది. అనకాపల్లికి తూర్పున విశాఖ జిల్లా, పశ్చిమాన కాకినాడ జిల్లా, ఉత్తరాన విజయనగరం, అల్లూరి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.  అనకాపల్లి విశాఖకు దగ్గరగా ఉండడంతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. ఫార్మా కంపెనీలు ఈ జిల్లాల్లోనే ఎక్కువ ఉన్నాయి. …

Read More »

అల్లూరి సీతారామ రాజు జిల్లా

అల్లూరి సీతారామ రాజు జిల్లా విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేసిన జిల్లా. ఆంధ్రప్రదేశ్‌లోని ఈశాన్య జిల్లాలలో ఒకటి.  ఇది ఉత్తర అక్షాంశంలో 17o – 17′ – 18o-21′ మధ్య, తూర్పు రేఖాంశంలో 80o – 53′ – 82o – 50′ మధ్య ఉంది. ఇది ఉత్తరాన పాక్షికంగా ఒడిశా రాష్ట్రం పాక్షికంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, పాక్షికంగా తెలంగాణ రాష్ట్రం, దక్షిణాన అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలతో పశ్చిమాన గోదావరి నది అలాగే …

Read More »