చదువు పూర్తి అవుతూనే జీవితంలో సెటిల్ అవ్వాలని అందరూ ప్రయత్నిస్తారు . కోట్లాదిమందికి ఉండే అతి పెద్ద కోరిక ఇదే . సెటిల్ అవడం మాట అటుంచి మంచి ఉద్యోగం సంపాదించుకోవడం చాలా కష్టం . ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవకాశాలు ఉంటాయి . ఉద్యోగులు కావాలని ఎక్కడో ఒక దగ్గర నోటిఫై చేస్తూనే ఉంటారు . అవన్నీ ఉద్యోగార్థులు అందరికీ అందుబాటులో ఉండవు . వారి వారి ప్రాంతాలకు పరిమితమై ఉద్యోగాల కోసం వెతుకులాట జరుపుతారు . కానీ , ఉద్యోగావకాశాలు ప్రపంచంలో …
Read More »