తిరుచానూరు అమ్మవారి ప్రత్యేక దర్శనానికి టికెట్లను టీటీడీ విడుదల చేసింది . టీటీడీ వెబ్సైట్ లో ఈమేరకు సమాచారం ఇచ్చారు . ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టికెట్లను అందుబాటులోకి తెచ్చారు . ప్రత్యేక దర్శనం టికెట్ వెల: 200 రూపాయలు . పద్మావతి అమ్మవారి దర్శనానికి టికెట్లను తీసుకోవాలి అనుకుంటే కింద లింక్ క్లిక్ చేయడం ద్వారా నేరుగా టీటీడీ వెబ్సైట్ నుంచి టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు
Tags తిరుమల తాజా సమాచారం
Check Also
Government Jobs: ప్రభుత్వ రంగ సంస్థ NALCOలో ఉద్యోగావకాశాలు.. వివరాలివే
నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) 500 కంటే ఎక్కువ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ …