దర్శనం . . ఆధ్యాత్మిక చింతన అందరికీ ఉండేదే . మనిషి ఎదో ఒక సందర్భంలో భగవంతుని స్మరించకుండా ఉండలేడు. పరమ నాస్తికుడైనా సరే జీవితంలో శంకరా అనో . . రామా అనో ఒక్కసారైనా తలచుకుంటారు. ఇక భక్తుల మాట చెప్పేదేముంది ? బతుకు బాటలో ఎన్నో ఒత్తిళ్లలో నలిగిపోయే మనం మన ఇష్ట దైవాన్ని స్మరించుకోవడం.. ఒక్కసారైనా ఆ దైవాన్ని దర్శించుకోవాలని తాపత్రయ పడతాం . మనలాగే లక్షలాది మంది భగవత్ సేవ కోసం తరలి వెళతారు . మరి అంతమంది మధ్య మన దర్శనం ఎలా ? ఇప్పుడు అంతా ఆన్ లైన్ వ్యవహారమే . భగవంతుని దర్శనానికి కూడా ఒక టికెట్ పధ్ధతి ఏర్పాటు చేశాయి ప్రముఖ దేవాలయాలన్నీ . అదేవిధంగా దర్శనం కోరుకునే వారికీ ముందుగానే టికెట్ తీసుకునే సదుపాయాన్ని ఆన్ లైన్ లో కల్పించాయి .
ఆన్ లైన్ లో దర్శనం . . ఈ దర్శనం . . అక్కడ వసతి . . ఇలాంటి అన్ని సదుపాయాలకు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవచ్చు . భారత్ లోని ప్రముఖ దేవాలయాలకు సంబంధించి అన్ని ఆన్ లైన్ సదుపాయాలను ఒక్క చోట అందిస్తుంది మీ
ఇంకెందుకు ఆలస్యం ఇక్కడ క్లిక్ చేయండి . . భగవంతుని సేవ కోసం మీకు కావలసిన ఏర్పాట్లను చేసేసుకోండి .