Wednesday , 8 January 2025
RBI JE Recruitment 2025:

RBI JE Recruitment 2025: డిప్లొమా పూర్తి చేశారా.. ఐతే RBIలో జూనియర్ ఇంజనీర్ పోస్ట్ కి అప్లై చేయండి

RBI JE Recruitment 2025: డిప్లొమా చేసిన వారికి గుడ్ న్యూస్ చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. RBIలో కాలిగా ఉన్న జూనియర్ ఇంజనీర్ పోస్ట్ లని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థులు RBI అధికారిక పోర్టల్ కి వెళ్లడం www.rbi.org.in ద్వారా  మనం అక్కడ అప్లై చేసుకోవొచ్చు.. ఈ రిక్రూట్‌మెంట్ కోసం వ్రాత పరీక్ష 8 ఫిబ్రవరి 2025న నిర్వహించనున్నారు. 

ఖాళీ వివరాలు:

  • జూనియర్ ఇంజనీర్ సివిల్: 7 పోస్టులు
  • జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్: 4 పోస్టులు
  • మొత్తం పోస్టుల సంఖ్య: 11

విద్యా అర్హత:

  • కనీసం 65% మార్కులతో సివిల్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉండాలి. 
  • SC/STలకు 55% మార్కులు నిర్ణయించబడ్డాయి.
  • ఇంజనీరింగ్ డిగ్రీ హోల్డర్లకు 55% మార్కులు నిర్ణయించబడ్డాయి.
  • డిప్లొమా చేసినవారికి 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి , డిగ్రీ చేసినవారికి 1 సంవత్సరం అనుభవం ఉండాలి.

ఏజ్ లిమిట్:

  • కనిష్ట: 20 సంవత్సరాలు
  • గరిష్టం: 30 సంవత్సరాలు
  • వయస్సు 1 డిసెంబర్ 2024 నాటికి లెక్కించబడుతుంది.

ఎంపిక ప్రక్రియ:

  • వ్రాత పరీక్ష(written Test)
  • భాషా నైపుణ్య పరీక్ష(Language Proficiency Test)

రుసుములు:

  • జనరల్/OBC: రూ. 450
  • SC/ST/PH: రూ. 50

జీతం:

నెలకు రూ.80,236 బేసిక్ పే రూ.33,900

ఇలా దరఖాస్తు చేసుకోండి:

  • అధికారిక వెబ్‌సైట్ rbi.org.in కి వెళ్లండి .
  • హోమ్ పేజీలో రిక్రూట్‌మెంట్ విభాగంపై క్లిక్ చేయండి.
  • RBI అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2023పై క్లిక్ చేయండి.
  • ఆన్‌లైన్‌లో అప్లై పైన క్లిక్ చేయండి. అన్ని వివరాలను చదవండి.
  • అవసరమైన పత్రాలు, ఫోటో ,సంతకాన్ని అప్‌లోడ్ చేయండి.
  • మీ కేటగిరీ ప్రకారం ఫీజు చెల్లించండి.
  • ఫారమ్‌ను పూర్తిగా నింపిన తర్వాత, దానిని సమర్పించండి.
  • దాన్ని ప్రింట్ తీసి ఉంచుకోవాలి.

అధికారిక వెబ్‌సైట్ లింక్

అధికారిక నోటిఫికేషన్ లింక్

Spread the love

Check Also

Government Jobs

Government Jobs: ఎక్సైజ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికెషన్స్.. 12 పాస్ ఐతే చల్లు

Government Jobs: ఎక్సైజ్ కానిస్టేబుల్ రక్రూట్‌మెంట్ కోసం మధ్యప్రదేశ్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామినేషన్ బోర్డ్ (MPESB) నోటిఫికేషన్ విడుదల చేసింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *