శ్రావణమాసం పురస్కరించుకొని, ది.5-08-2024 నుండి ది.02-09-2024 వరకు తిరుమల రాజ గోపురం ప్రాకార మండపములో లక్షకుంకుమార్చన నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు ప్రత్యేక కుంకుమార్చనలు జరుపుతారు. పూజా సమయం సుమారు 30 నిమిషములు ఉంటుంది.
టికెట్టు రుసుము – రూ.1,000/-లు.
ఈ పూజకు ఇద్దరిని అనుమతిస్తారు.
ఈ పవిత్ర శ్రావణ మాసములో తిరుమల కొండపై శ్రీ దుర్గమ్మ సన్నిదానంలో కుంకుమార్చన నిర్వహించుకొను భక్తులకు ఇది సదవకాశం.
కుంకుమార్చనకు సంబంధించి టికెట్లను ఇక్కడ క్లిక్ చేసి బుక్ చేసుకోవచ్చు: