తిరుచానూరు అమ్మవారి ప్రత్యేక దర్శనానికి టికెట్లను టీటీడీ విడుదల చేసింది . టీటీడీ వెబ్సైట్ లో ఈమేరకు సమాచారం ఇచ్చారు . ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టికెట్లను అందుబాటులోకి తెచ్చారు . ప్రత్యేక దర్శనం టికెట్ వెల: 200 రూపాయలు . పద్మావతి అమ్మవారి దర్శనానికి టికెట్లను తీసుకోవాలి అనుకుంటే కింద లింక్ క్లిక్ చేయడం ద్వారా నేరుగా టీటీడీ వెబ్సైట్ నుంచి టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు
Tags తిరుమల తాజా సమాచారం
Check Also
DSSSB Recruitment Librarian: DSSSB రిక్రూట్ లైబ్రేరియన్.. గ్రాడ్యుయేట్లకు అవకాశం, రూ.1లక్ష 12వేల వరకు వేతనం
DSSSB Recruitment Librarian: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) లైబ్రేరియన్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను విడుదల చేసింది …